ఆక్సిజన్ లాంటి నీ స్వచమైన ప్రేమని
ఉడుము పట్టులా పట్టుకోబోతే పాదరసంలా పుటుక్కున్న జరిపోతావే
హైడ్రోజన్ లాంటి తేలికైన నీ హృదయం లో చేరదమానుకుంటే టైటానియం లాంటి గట్టివాకిలిని బిగించావు
గాలిలో పెట్రోలియంలా నాలో కరిగిపోతావో ఎండలో ఉన్న పెట్రోలియంలా నా హృదయాన్ని మండిస్తావో చెప్పావ ప్రియ
BY SS
=====================================
Like oxygen, your pure love If you try to hold on like a tortoise's grip Will you splash like mercury?
Like hydrogen, your light heart If you refuse to let me in Will you close the iron gate like titanium?
Will you melt into me like petroleum in the air? Will you burn my heart like petroleum in the sun? Tell me, my love.
1 Comments
Nice
ReplyDeleteThanks for your message.